Festival Celebrations

79 10

 

8

 

11

5

 

 

 

 

 

 

 

 

మిత్రులారా !

మనం ఈరోజు చేబట్టిన
“మట్టి గణపతి ఉచిత వితరణ ” విజయవంతంగా
పూర్తి చేసుకున్నాము.

ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలు

శ్రీ” LIC రవీందర్ గారు
శ్రీ”నల్ల సంతోష్ గారు
శ్రీ”శిశుమందిర్ స్పందన్ గారు
శ్రీ”లక్ష్మి శ్రీ అనిల్ గారు
కుమారి వంగల గీతిక గారు
శ్రీ” నాళ్ళ శ్రవణ్ గారు
శ్రీ ” నగునూరి శ్యామ్ గారు
శ్రీ ” పసుల నరేష్ గారు
శ్రీ “అళ్ళెంకి గిరిధర్ గారు
శ్రీ ” గంగిశెట్టి దీపక్ గారు

వీరి అందరికి మన సన్నత్ సంఘ సేవ సంస్థ తరుపున కృతజ్ఞతలు

ఈ కార్యక్రమంలో మన సభ్యులు వినయ్,నవీన్,శ్రవణ్,సాగర్,
కృష్ణమూర్తి,LIC రవి, అరవింద్, అమర్ మరియు ఇంకా కొందరు సభ్యులు మరియు స్వంచ్చంధంగా మరి కొందరు మనకు సహాయాన్ని అందించారు

ఈరోజు వచ్చిన స్పందనతో మన సన్నత్ సంఘ సేవ సంస్థ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అని నిర్ణయించాము

కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు